Ad Code

పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష

 2027 మహా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే అధికారులు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల తదితరులు పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు పుష్కరాల కోసం రాజమండ్రి చేరుకునే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.